ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ఫాస్టాగ్ తీసుకోండి.. ఆగకుండా వెళ్లిపోండి..
ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు టోల్ ఫీజ్ కట్టాల్సిందే.
టోల్‌ప్లాజాల వద్ద అందుబాటులో ఫాస్టాగ్ కొనుగోలు కేంద్రాలు.
పేటీఎం సహా పేమెంట్ యాప్స్ ద్వారా ఫాస్టాగ్ పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో రిచార్జ్ చేసుకోవచ్చు.
ఫాస్టాగ్ కావాలంటే ఆర్సీ, గుర్తింపు కార్డు కావాల్సిందే.