గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.

కొంత మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉడ‌క‌బెట్టిన గుడ్డును తింటుంటారు.

గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.

దాంతోపాటే టీ కూడా తాగుతుంటారు.

గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.

ఇలా చేయ‌డం వ‌ల్ల ప్రోటీన్ కోల్పోయే అవ‌కాశం ఉంద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డ్తెంది

గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.

టీలో పాలీఫినాల్స్ అని పిలిచే స‌మ్మేళ‌నాలు గుడ్ల‌లోని ప్రోటీన్‌ల‌కు క‌ట్టుబ‌డి, దానిని గ్ర‌హించ‌కుండా నిరోధిస్తాయి. 

గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.

దీని వ‌ల్ల దాదాపు 17 శాతం వ‌ర‌కు ప్రోటీన్‌ను న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది.

గుడ్డు ఇలా తింటున్నారా. అయితే న‌ష్ట‌మే.