ఆత్మహత్య చేసుకున్న తునీషా శర్మ గురించి ఆసక్తికర విషయాలు..

హిందీ సీరియల్ నటి తునీషా శర్మ డిసెంబర్ 24న ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె నటిస్తోన్న అలిబాబా దస్తాన్ షూటింగ్ సెట్‏లో ఉరివేసుకుంది. 

బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది తునీషా. 

పలు చిత్రాలు, సీరియల్లలో నటిస్తుండేది. 

తునీషా ఆత్మహత్యే కేసులో ఆమె ప్రియుడి అరెస్ట్. 

మరణానికి ముందు ఆసక్తికర పోస్ట్ చేసిన తునీషా. 

ఎప్పుడూ ఆగకండి..  అంటూ పోస్ట్ చేసిన తునీషా. 

ఆమె మరణం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్.