ఎత్తు మడమల చెప్పులు సాధారణంగా అవి ధరించేవారి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి

అదే సమయంలో ఇవి పాదాలకు అనేక సమస్యలను కూడా కలిగిస్తాయి

హైహీల్స్ ధరించడం వల్ల ప్రజల సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి

పలు సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా చేయవలసి ఉంటుంది

హైహీల్స్ ధరించడం వల్ల శరీరానికి కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం

హైహీల్స్ ధరించడం వల్ల పాదాల నొప్పితో పాటు చీలమండలు, నడుము, తుంటిలో నొప్పి ఉంటుంది

గంటలు తరబడి నిరంతరంగా హై హీల్స్ ధరిస్తే.. దీని కారణంగా మోకాలి నొప్పి సమస్య వస్తుంది

హైహీల్స్ ధరించడం వల్ల వెన్నెముక ఎముకలపై ఒత్తిడి పడుతుంది