పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు డెడ్‌ సెల్స్‌ని తొలగిస్తాయి

ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు తీసుకుని అందులో ఒక టీస్పూన్ బాదం నూనె కలపాలి

ఈ పేస్ట్‌ను డార్క్ సర్కిల్స్‌పై అప్లై చేసి ఆపై శుభ్రమైన గుడ్డతో తుడవాలి

ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి

ఒక గిన్నెలో రెండు చెంచాల బాదం నూనె తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి

ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు నల్లటి వలయాలపై అప్లై చేసి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి