చర్మం సహజమైన మెరుపును పొందడానికి టమాటాలను ఉపయోగించవచ్చు.

టమాటాలను సన్నగా పేస్ట్‌గా చేసుకోవాలి.

తయారు చేసిన టమాటా పేస్ట్‌ను చర్మంపై అప్లై చేసుకోండి.15-20 నిమిషాల తర్వాత కడగాలి.

కానీ, మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే, కొన్నిసార్లు మీరు ఒక రకమైన అలెర్జీ లేదా అసౌకర్యాన్ని అనుభవిస్తారు.

అలా ఉంటే, వెంటనే దానిని కడిగేయండి.

పెదాలపై పొడిబారిన చర్మాన్ని తొలగించేందుకు టమాటా మంచిది.

నిమ్మరసం, టమాటా కలిపి పెదవులపై రాసుకోవాలి.

ఇలా చేయడం వల్ల పెదాలు గులాబీ రంగులోకి మారటమే కాకుండా మెరిసిపోతాయి.