చలికాలంలో దగ్గు, జలుబు రావడం సర్వసాధారణం

చాల మంది దగ్గు, జలుబుతో బాధపడతారు

అలాంటి సమయంలో ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందొచ్చు

వేడి చేసే ఆహారం, స్పైసీ ఫుడ్ తినకపోవడమే మంచిది

తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది

రోజుకి రెండు సార్లు గోరువెచ్చని పసుపు పాలు తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది

అర స్పూన్ నల్ల మిరియాల పొడిలో దేశీయ ఆవు నెయ్యితో మిక్స్ చేసి ఏదైనా తిన్న తర్వాత తీసుకొంటే దగ్గు తగ్గుతుంది

వేడి వేడి మసాలా టీ తాగడం వల్ల దగ్గుని సహజంగా తగ్గించుకోవచ్చు