మీరు ఏదైనా నిర్దిష్ట పనిలో విజయం సాధించాలనుకుంటే ప్రతి బుధవారం గణపతిని పూజించండి
మీ జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు ప్రతి బుధవారం గణపతికి 21 గరకపోచలను సమర్పించండి
ఇంట్లో ఆర్థిక సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం పచ్చని పెసలను దానం చేయండి
ఇది కాకుండా, ఒకటిన్నర పావ్ పెసలను నీటిలో మరిగించి, నెయ్యి మరియు పంచదార కలిపి ఆవుకు తినిపించండి
దీని వల్ల కుటుంబ పురోభివృద్ధి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వేధిస్తున్నట్లయితే.. బుధవారం నాడు నపుంసకులకు ఆకుపచ్చని దుస్తులను దానం చేయండి