డార్క్ చాక్లెట్లను 70 శాతం కోకోతో తయారు చేస్తారు. చక్కెర ఉండదు

అలాగే కోకోలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, జీడిపప్పు జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి

జ్ఞాపకశక్తి పెంపొందించుకోవాలంటే చక్కెర తినడం తగ్గించుకోవాలి

సుడోకు, చెస్, క్రాస్‌వర్డ్, పజిల్ గేమ్‌ వంటి ఆటలు అభిజ్ఞా సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడతాయి

బీట్‌రూట్, క్యారెట్‌ వంటి ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి

ఫిష్ ఆయిల్ జ్ఞాపకశక్తిని పెంచడానికి అద్భుతమైన ఔషదం

జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతమైన మార్గం.. ప్రతి రోజూ ధ్యానం చేయడం