శీతాకాలం దాదాపు మొదలైనట్లే. ఈ సీజన్‌లో సాధారణంగా ప్రతిఒక్కరినీ చుండ్రు సమస్య వేధిస్తుంది

చుండ్రును తేలికగా వదిలించుకోవాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించవచ్చు

ఒక కప్పు నీటిలో కొన్ని చుక్కలు ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకోవాలి

జుట్టుకు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో తలకు మసాజ్ చేసుకోవాలి

20 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో జుట్టు శుభ్రం చేసుకుంటే సరి

యాపిల్ సైడర్ వెనిగర్-పెరుగు ప్యాక్‌

అరకప్పు పెరుగులో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ బాగా కలుపుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి

30 నుంచి 40 నిమిషాల తర్వాత షాంపుతో తల స్నానం చేసుకోవాలి