హిందూమతంలో శివుడిని ఆది మహాదేవుడిగా, ఆది శంకరుడిగా, పరమేశ్వరుడిగా కొలుస్తారు

ఆ ఆది మహా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు తమ విశ్వాసాల ప్రకారం వివిధ ప్రయత్నాలు, పూజలు చేస్తుంటారు

శివానుగ్రహం పొందానికి ఏమి చెయ్యాలో తెలుసుకుందాం

ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని సందర్శించండి

ఆలయంలోని శివలింగం దగ్గర కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి

తేనె, నీరు, పాలను ఆలయానికి తీసుకెళ్లి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి

ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది

శివునికి పూలు, పండ్లు నైవేధ్యంగా సమర్పించండి. దీపం వెలిగించి శివ చాలీసా చదవండి. చివరగా శివ హారతి మంత్రాన్ని పఠించండి