స్విచ్ అఫ్ చేయండి లేదా ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టండి

ల్యాప్ టాప్, కంప్యూటర్ USB  పోర్ట్ ద్వారా కంటే వాల్ సాకెట్ ప్లగ్ ద్వారా వేగంగా ఛార్జ్ అవుతుంది

35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే మీ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ దెబ్బతింటుంది. వేడిగా ఉన్నప్పుడు 80% ఛార్జింగ్ ఉంచుకుంటే బెటర్

ఛార్జ్ అవుతున్నప్పుడు కాల్స్, ఇంటర్నెట్ వాడటం చేయొద్దు

మొబైల్ తో వచ్చిన ఫాస్ట్ చార్జర్, కేబుల్ వాడండి