ఉదయాన్నే రెండు గ్లాసుల నీళ్లు తాగండి. గోరు వెచ్చని నీరు తాగితే ఇంకా మంచింది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా చేయండి. లేదంటే అలసటగా ఉండటంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు రావొచ్చు.
ఉదయం మసాల పదార్ధాలు తీసుకోకపోవడం ఉత్తమం
బ్రేక ఫాస్ట్ లో తాజా పండ్లు, కనీసం ఒక గుడ్డు ఉంటె మంచిది.
అవకాశాన్ని బట్టి రెండు పూటలా రైస్ కాకుండా ఓ పూత చపాతి తింటే బెటర్.