ఉదయం లేవగానే టీ, కాఫీ బదులు నిమ్మరసం, గోరువెచ్చని నీళ్లు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచింది.

సాధారణ టీ కంటే గ్రీన్ టీ తాగడం బెటర్.

నిద్రలేవగానే ఫోన్ చూడద్దు.

లేవగానే ఓ అరగంట వ్యాయామం, మరో 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఆరోగ్యానికి, మనసుకు చాల మంచిది.

ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయండి.

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఊబకాయం, మధుమేహం బారినపడే ప్రమాదం ఉంది.