పెళ్లి అయిన దంపతులు తల్లిదండ్రులుగా మారడాన్ని ఎంతో అపురూపంగా భావిస్తారు

అయితే కొంతమంది దంపతులకు పెళ్లి అయి ఎన్ని ఏళ్ళు అయినా సంతానం కలగదు

సంతానం లేని బాధను ఎదుర్కొంటున్న దంపతులు కొన్ని జ్యోతిష్య పరిహరాలను చేయాల్సి ఉంటుంది

అటువంటి కొన్ని జ్యోతిష్య పరిహారాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం

మహిళకు గర్భం దాల్చడంలో ఇబ్బంది ఉంటే.. అటువంటి స్త్రీ రొజూ ఎర్రటి ఆవుకి ఆహారం, నీరు పెట్టడం మేలు చేస్తుంది

కొన్నిసార్లు మహిళలు గర్భం దాల్చడంలో సమస్యలను ఎదుర్కొంటారు

దీన్నుంచి బయటపడాలంటే శుక్రవారం నాడు గోమతీ చక్రాన్ని గుడ్డలో కట్టి స్త్రీ నడుముపై కట్టాలి

పితృ దోషం ఉన్న ఇంట్లో సుఖ శాంతులు ఉండవు. ఆ ప్రభావం ఆ ఇంట్లో ఉన్న జంటపై కూడా చెడు ప్రభావం చూపుతుంది

పితృ దోషాలను తొలగించడానికి, పూజలు చేయడం లేదా రావి చెట్టును ఆరాధించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది