చాలామంది గర్భవతులు ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు అవడం, తిండి పై విరక్తి కలుగుతాయి.
అయితే ఫుడ్ స్కిప్ చేయడం మంచిది కాదు.
శిశువులో అవయవాలు ఏర్పడటానికి సరిపడా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
గర్భవతులు బరువు పెరగడం చాలా సహజం.. ఆందోళన అనవసరం.
గర్భవతులు ఏ చిన్న మాత్ర వేసుకోవాలన్న డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
తేలికపాటి పనులు చేస్తూ ఉంటే చురుకుదనం వస్తుంది.