రోడ్ల వెంబడి పతంగులు ఎగరవేయద్దు
చైనా మాంజా బదులు స్వదేశీ మాంజాను వాడండి
కరెంట్ స్థంభాలకు దూరంగా ఎగరవేయండి
పతంగి ఎక్కడైనా చిక్కుకుంటే గట్టిగా లాగకండి
మాంజా తడిగా ఉంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంది