మెరిసే ముఖం కోసం పలు సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు
అయితే కొన్ని పదార్థాలను నేరుగా ముఖానికి రాయకూడదు
టూత్‌పేస్ట్ తో ముఖం దెబ్బతింటుంది
బాడీ లోషన్స్ ను ముఖానికి రాయకూడదు
నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాసుకోకూడదు
మరీ వేడిగా ఉన్న నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోకూడదు
బేకింగ్ సోడాను నేరుగా ఫేస్‌కు రుద్దుకోకూడదు
మయోనైజ్ కూడా ముఖానికి రాయకూడదు
హెయిర్ స్ప్రేని ఫేస్ కు దూరంగా ఉంచాలి
Credit: Social Media