బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనలో చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు.

ఐతే కొన్ని రకాల ఆహార పదార్థాలను బొప్పాయి పండుతో కలిపి తినకూడదు.

బొప్పాయి చాలా మందికి ఎంతో ఇష్టమైన పండు. ఇది ఏడాది పొడవునా సులభంగా లభిస్తుంది. 

బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లభిస్తాయి.

బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే. కానీ వీటిని నారింజ, నిమ్మ, పెరుగుతో పాటు తినకూడదు.

బొప్పాయి పండును నారింజతో కలిపి తినటం  వల్ల అతిసారం, అజీర్ణం వంటి సమస్యలు ఉండవచ్చు.

 బొప్పాయితో నిమ్మకాయను తింటే.. రక్త సంబంధిత సమస్యలు వస్తాయి.

బొప్పాయితో పెరుగును పొరపాటు కూడా తినవద్దు. బొప్పాయి ఒంటికి వేడి చేస్తుంది. పెరుగు చలువ చేస్తుంది.