బరువు తగ్గాలంటే కొన్ని పండ్లకి దూరంగా ఉండాలి
బరువు తగ్గాలంటే మామిడిని ఎక్కువగా తినవద్దు
బరువు తగ్గే సమయంలో ఫైనాపిల్ ఎక్కువగా తినకూడదు
ఆవకాడో బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది
అరటిపండు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు