ప్రయాణాలు చేసేటప్పుడు ఫుడ్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో విమాన ప్రయాణంలో కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి

పాలు, పెరుగు, మిల్కషేక్‌, చీజ్‌, పనీర్‌ ఉత్పత్తులను విమానంలో తినకూడదు

దీని వల్ల బాడీ టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

కొందరు విమానంలో రెడీ టు ఈట్‌ ప్రొడక్ట్స్‌, మాంస ఉత్పత్తులు తీసుకుంటుంటారు. ఇవి కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి

విమాన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి

పండ్లు ఆరోగ్యానికి మంచివే. అయితే మరీ పొడవుగా కోసిన పండ్ల ముక్కలు విమాన ప్రయాణంలో తీసుకోకూడదట

ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయట