పనసపండులో విటమిన్- ఎ, సి, బి6 లతో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, పైబర్ ను సమృద్దిగా ఉంటాయి

ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. దాదాపు ఒక్కోటి 36 కేజీలుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి

దీని లోపల ఉండే తొనలు నోరూరిస్తాయి. ఇవి తియ్యగా  తినడానికి రుచిగా ఉంటాయి. ఈ పండు కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని సైతం మేలు చేస్తుంది

షుగర్ పేషెంట్లు యాంటీ డయాబెటిక్ గుణాలు పుష్కలంగా ఉన్న జాక్‌ఫ్రూట్‌ను తీసుకుంటే.. వారి మధుమేహం అదుపులో ఉంటుంది

అయితే జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం

జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పాలు తాగకండి. అంతే కాదు, పాలు తాగిన తర్వాత కూడా జాక్‌ఫ్రూట్ తినకూడదు. మీరు ఇలా చేస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద, తామర,  సోరియాసిస్ సమస్యలు వచ్చే అకాశం ఉంది

పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకుంటే శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది

జాక్‌ఫ్రూట్ తో చేసిన వంటలు కాని, పనస పండు కాని తిన్న తర్వాత బొప్పాయిని ఎప్పుడూ తినకూడదు

పనసపండు తిన్న తర్వాత మాత్రం మరిచి పోయి కూడా తమలపాకు(కిల్లీ) తనవద్దు. పనస పండు తిన్న తర్వాత తమలపాకులు తింటే శరీరంలో అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది

పనసపండు, బెండకాయ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో చర్మ సమస్యలు, శరీరంలో తెల్ల మచ్చలు వచ్చే అవకాశం ఉంది