ఇలా మాత్రం అస్సలు తినకండి

పాలు తాగిన వెంటనే ఏ రకమైన మాంసాన్ని తినకూడదు.

ఇత్రడి పాత్రలోని నెయ్యి తినకూడదు.

పాలలో ఉప్పు కలుపుకుని తాగకూడదు.

పెరుగు తో కలిపి చికెన్‌ తినకూడదు.

దోనకాయ, టమాటా కూరల్లో నిమ్మరసం వాడకూడదు.

చల్లని, వేడి పదార్థాలు వెంట వెంటనే తినకూడదు.

వేడివేడి భోజనం తింటుంటే చల్లని నీరు తాగకూడదు.

ఒకవేళ ఇలా తింటే అనారోగ్యం తప్పదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..