పెరుగు వంటకం రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది

పెరుగులో అనేక పోషకాలు, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అవి మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

కొన్ని ఆహారాలతో పాటు పెరుగుని తీసుకోవడం వల్ల పుడ్ పాయిజన్ అయి.. అనారోగ్యానికి కారణం అవుతుంది

పెరుగు, ఉల్లిపాయ కలిపి తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సొరియాసిస్, స్కిన్ అలర్జీలు, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది

పెరుగుతో చేపలను తినడం వల్ల అజీర్తి, ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి

పాలు, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల విరేచనాలు, అసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది

పెరుగును ఉరద్ పప్పుతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పాడవుతుంది. అజీర్ణం, అతిసారం, ఉబ్బరం సమస్య వస్తుంది