మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
చాలా మందికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది
ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు
టీ, కాపీలు తాగిన తర్వాత నీళ్లు తాగితే దంతాల మీదున్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది
దంతాల రంగు మారిపోవడం, పంటి నొప్పులు వంటి సమస్యలు కలుగుతాయి
టీ, కాఫీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల అల్సర్ సమస్యలు మొదలవుతాయి. ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుంది
వేడి వేడి టీ, కాఫీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి
ముందు నీళ్లు తాగి తర్వాత టీని తాగితే అసిడిటీ, క్యాన్సర్, అల్సర్లను తగ్గించవచ్చని పలు నివేదికలు సూచిస్తున్నాయి