యూట్యూబ్ నుంచి వెండితెరపైకి

షార్టు ఫిలిమ్స్ .. వెబ్ సిరీస్ లు చేసింది దివ్య శ్రీపాద

కుర్రాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయింది ఈ బ్యూటీ కళ్లు

ఈ అమ్మాయి ఎవరబ్బా అనే సెర్చింగ్ అప్పుడే మొదలైంది

మోడ్రన్ డ్రెస్సుల్లో పట్నం పిల్లగా

చీరకట్టులో అచ్చు పల్లెటూరు అమ్మాయిలా

ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి హిట్స్ సాధించాయి