దిశా పటాని మోడల్ గా మెప్పించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది

వరుణ్ తేజ్ సరసన ‘లోఫర్‌‌’ చిత్రంతో అరంగేట్రం చేసింది

బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతోంది.

ఐటమ్ సాంగ్స్ తోనూ బిజీగా ఉంది

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది

ప్రస్తుతం  ప్రభాస్  ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తోంది

దిశా పటానికి సూర్య సరసన నటించే అవకాశం  అందుకుందట