బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని గురించి పరిచయం అక్కర్లేదు

దిశా ఎంతో ప్లాన్డ్ గానే ముందుకు సాగుతోంది.

లోఫర్ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది

హిందీ పరిశ్రమలో కెరీర్ ని బెటర్ గా ప్లాన్ చేసుకుంది

ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది

అల్లు అర్జున్ కి వీరాభిమానిని అంటోంది దిశా