మారుతి సుజుకి ఎస్‌- ప్రెస్సో, ఆల్టో కే 10 మోడల్‌ కార్లపై రూ. 30,000 డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌ ద్వారా రూ. 15,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ.5,000 అందిస్తోంది.

సెలెరియో మోడల్‌ కారుపై క్యాష్‌ డిస్కౌంట్‌ రూ. 25,000, ఎక్స్చేంజ్‌ బోనస్‌గా రూ.15,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ. 5,000.

వ్యాగన్‌ ఆర్‌ మోడల్‌ కారుపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్‌, రూ.15,000 ఎక్స్చేంజ్‌ బోనస్‌, రూ.5,000 కార్పొరేట్‌ డిస్కౌంట్‌.

స్విఫ్ట్‌పై క్యాష్‌ డిస్కౌంట్‌ రూ. 15,000, ఎక్స్చేంజ్‌ బోనస్‌ రూ.15,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ. 5,000 పొందవచ్చు.

ఆల్టో 800పై క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌గా రూ. 15,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ. 5,000.

మరో పాపులర్‌ మోడల్‌ కారు డిజైర్‌ కొనుగోలుదారులకు రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ బోనస్‌ రూ. 10,000, కార్పొరేట్‌ డిస్కౌంట్‌ రూ. 5,000

ఎవో మోడల్‌పై ఎక్స్చేంజ్‌ బోనస్‌ రూ.10,000, కార్పొరేట్ బోనస్‌ రూ. 5,000 వరకు లభిస్తాయి.