శరీరంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ వర్కవుట్ చేయడం చాలా అవసరం

కొందరు సమయం లేక రాత్రిపూట వర్కవుట్‌లు చేస్తుంటారు

చాలా మందికి ఉదయం-రాత్రి సమయాల్లో ఎప్పుడు జిమ్‌ వర్కౌట్లు అధిక ప్రయోజనం కలుగజేస్తాయనే విషయంలో కొంత సందిగ్ధత ఉంది

భారీగా ఆహారం తీసుకున్న తర్వాత జిమ్ చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు

రాత్రిపూట జిమ్‌లో హెవీ వర్కవుట్‌లు చేసే అలవాటున్నవారి కండరాలకు హాని తలెత్తుతుంది

రాత్రిపూట జిమ్‌లో భారీ వర్కవుట్‌లు చేసే వారి నాడీ వ్యవస్థ త్వరగా దెబ్బతింటుంది

వర్కవుట్ల తర్వాత నాడీ వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది

ఫలితంగా కండరాలు, శరీర నొప్పులు తీవ్రంగా వస్తాయి