సాంగ్స్‌ వివేటప్పుడు హెడ్‌ ఫోన్‌ వాల్యూమ్‌ను మాటిమాటికీ పెంచకూడదు

వాల్యూమ్‌ గరిష్ఠంగా 60 శాతం ఉండేలా చూసుకోవాలి

చెవి లోపల బడ్స్‌ పెట్టడం వల్ల శ్వాసనాళం మూతపడుతుంది

ఎక్కువ సేపు హెడ్‌ ఫోన్స్‌ ఉపయోగించకపోవడం మంచిది

సౌండ్‌ ఎక్కువగా వింటే చెవిలో తిమ్మిరి, వినికిడి లోపాలు తలెత్తుతాయి

హెడ్‌ఫోన్స్ పెట్టుకుని రోడ్లపై ప్రయాణించడం ప్రమాదం..