వయస్సు తేడా ఎక్కువ ఉన్న వారు శృంగారంలో పాల్గొనే సమయంలో ప్రాణాలకు ప్రమాదం.
ఉదాహణకు 25 సంవత్సరాల యువకుడు 50 సంవత్సరాల మహిళతో శృంగారం చేయడం ప్రమాదం. ఎందుకంటే 25 సంవత్సరాల యువకుడు ఉడుకు నెత్తురుతో ఉంటాడు.
ఆ స్పీడ్‌ను 50 సంవత్సరాల మహిళతట్టుకోలేదు. దాంతో కొన్ని కొన్ని సార్లు ఆమె ప్రాణం కూడా పోయే అవకాశాలు ఉంటాయి.
మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం అన్నది చాలా ప్రమాదం.
మద్యం మత్తులో ఏమి చేస్తున్నారనది చాలా మందికి తెలీదు. ఆ మత్తులో శృంగారం కూడా చాలా ప్రమాదకరం.
మద్యం సేవించిన తర్వాత దాదాపు చాలా మందికి కోరికలు ఎక్కువగా కలుగుతాయి.అయితే ఆ సమయంలో మన మెదడు చెప్పేమాట వినే పరిస్థితిలో శరీరం ఉండదు.
రోజులో ఎక్కువ సార్లు సెక్స్ చేయడం కూడా ప్రాణాలకు ప్రమాదం. కొందరికి ఎక్కువ సార్లు శృంగారం చేయాలనే కోరిక ఉంటుంది.
కానీ అది ఏమంత ఆరోగ్యానికి మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మితిమీరిన వేగంతో శృంగారం చేయడం వల్ల..
హృదయ స్పందన ఎక్కువ అయ్యి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.