ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు బయటపెడతా: తేజ
2014లో హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఇన్నేళ్ళ తర్వాత ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలుసంటున్న డైరెక్టర్ తేజ
ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు.
వాటి గురించి ఇప్పుడు చెప్పను. నేను చనిపోయేలోపు వెల్లడిస్తాను.
ప్రస్తుతం నెట్టింట ఆ వ్యాఖ్యలు వైరల్