డైరెక్టర్ శంకర్ కూతురిని ఇంతందంగా చూశారా ?..

డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు అదితి శంకర్. 

తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది.

విరుమాన్ సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది.  

తెలుగులోనూ అదితి ఓ సినిమాలో సాంగ్ పాడింది. 

విరుమాన్ సినిమాలో మధుర వీరన్ సాంగ్ పాడింది. 

డాక్టర్ చదువు పూర్తిచేసింది అదితి శంకర్. 

సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 

శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. 

అదితి శంకర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.