నిజమే.. ఆమె కళ్లు నటిస్తాయి.. మాట్లాడతాయి కూడా..

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం రమ్యకృష్ణ. 

అప్పట్లో అగ్రహీరోయిన్‏గా వెలుగు వెలిగింది. 

ఇప్పుడు సహాయనటిగా రాణిస్తోంది రమ్యకృష్ణ. 

ప్రస్తుతం రంగమార్తండా చిత్రంలో నటిస్తోంది. 

ఇటీవల ఆమె కళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు కృష్ణవంశీ. 

రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయన్నారు. 

కళ్లతోనే నటించగల నటి..  

ఈ సినిమా మార్చి 22న విడుదల కానుంది.