2017 లో వచ్చిన ‘గల్ఫ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి…హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్

కమల్ హాసన్ సినిమాలో ఛాన్స్ అందుకున్న డింపుల్.. కానీ

‘గల్ఫ్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి

‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్ లో మెరిసింది

‘యురేకా’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది

తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలే దక్కుతున్నాయి ఈ భామకు

‘ఖిలాడి' సినిమాలో అందాలు ఆరబోసి రచ్చచేసింది

గోపీచంద్- శ్రీవాస్ ల రామబాణంలో నటించింది

శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ లభించిందని టాక్

‘ఇండియన్ 2 ‘ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందట డింపుల్