డింపుల్ హయతి 2017లో గల్ఫ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌ను మెప్పించింది
అలాగే ఆత్రంగి రే అనే హిందీ సినిమాలోనూ నటించింది
ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ ఖిలాడి డింపుల్‌కు నిరాశే మిగిల్చింది
ప్రస్తుతం ఆమె ఆశలన్నీ గోపిచంద్ రామబాణం సినిమా పైనే ఉంది
ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి
మే 5న రామబాణం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది