హీరోయిన్ గా పరిచయమైన డింపుల్ హయతి

2017లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ

'గద్దలకొండ గణేశ్' సినిమాలో స్పెషల్ సాంగ్

చిన్న పాత్రలతో కెరియర్ మొదలెట్టిన డింపుల్

'ఖిలాడి'తో హీరోయిన్ గా ఎంట్రీ

హాట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న భామ

వైరల్ అవుతోన్న లేటెస్ట్ ఫొటోస్