ప్రబాస్‌ రాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆది పురుష్‌’ టీజర్‌పై నెగెటివ్‌ టాక్‌

‘ఆది పురుష్‌’ 3డీ టీజర్‌ గురువారం హైదరాబాద్‌లో విడుదల చేసిన చిత్ర బృందం

ఈ మువీ విమర్శలపై ప్రొడ్యూజర్ దిల్‌ రాజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

'బాహుబలి-1లో ప్రబాస్‌ శివలింగం ఎత్తకుని వచ్చే ఫొటోకు జండూబామ్‌ పెట్టి అందరూ ట్రోలింగ్‌ చేశారు. తర్వాత హిట్‌ అయ్యింది'

‘ఆదిపురుష్‌’ కూడా అలాంటి సినిమానే'

'ప్రతి సినిమాకు మొదటి రోజు నెగెటివ్‌ వైబ్స్‌ రావడం సాధారణం'

'3డీలో చూస్తే సినిమా తప్పక నచ్చుతుంది' అని దిల్‌ రాజు అన్నారు

సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందని ఓం రౌత్ అన్నారు