క్యారెట్(K) అనేది బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పదం

బంగారం స్వచ్ఛత కొలమానం 0 - 24 స్కేల్‌లో ఉంటుంది

బంగారం మృదువైన లోహం. దానితో తయారు చేసే ఆభరణాలు దృఢంగా ఉండేందుకు రాగి, నికెల్, వెండి లోహాలు కలుపుతారు

బంగారం, ఇతర లోహాల కలయికను క్యారెట్‌తో కొలుస్తారు

24 K గోల్డ్‌లో 99.9%  బంగారం , 22 K గోల్డ్‌లో 91.67%  బంగారం ఉంటుంది

ఆభరణాల తయారీకి 22K గోల్డ్ బెటర్. ఈ ఆభరణాలు దృఢంగా ఉంటాయి

24 K గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టడం ఉత్తమం

BIS హాల్‌మార్క్ ఉన్న బంగారం, ఆభరణాలే కొనుగోలు చేయాలి