చిరంజీవి టూ ఎన్టీఆర్ మొదటి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా..
మెగాస్టార్ చిరంజీవి.. ఫస్ట్ మూవీ పునాది రాళ్లు.. రూ. 1116 రెమ్యునరేషన్. ఇప్పుడు 60 కోట్లు.
కమల్ హాసన్. ఫస్ట్ మూవీ కలతూర్ కన్నమ్మ.. రూ. 500 . ఇప్పుడు 30 కోట్లు.
అజిత్ కుమార్.. ఫస్ట్ మూవీ పాసమలార్గల్.. రూ. 2500. ఇప్పుడు రూ. 70 కోట్లు.
విజయ్ తలపతి.. ఫస్ట్ మూవీ వెట్రి. రూ. 500. ఇప్పుడు 100 కోట్లు.
ఎన్టీఆర్.. ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని. రూ. 4 లక్షలు. ఇప్పుడు రూ. 60 కోట్లు.
అక్షయ్ కుమార్.. ఫస్ట్ మూవీ సౌగంధ్.. రూ. 51000. ఇప్పుడు రూ. 60 కోట్లు.
అమీర్ ఖాన్.. ఫస్ట్ మూవీ కయామత్ సే కయామత్. రూ. 11000. ఇప్పుడు రూ. 100కోట్లు.