మనకు తెలియని కొన్ని శృంగార రహస్యాలు.

మన ప్రపంచంలో 30% కండోమ్స్‌ అమ్మాయిలే కొంటారట.

అమెరికాలో 56% మగవాళ్లు వాళ్ల జీవిత కాలంలో ఏదో ఒకరోజు ఆఫీస్‌ కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయట శృంగారం చేసి వస్తారట.

రాజుల కాలంలో వాడిన వయాగ్రా యొక్క రెసిపీ ఏంటో తెలుసా..? 

పాలల్లో పిచ్చుక గుడ్లని ఉడకబెట్టి ఆ పాలల్లో వెన్నతేనే కలిపి తాగేవారట.

కామ సూత్ర అనే వుస్తకాన్ని రాసింది వాత్సాయనుడు.

ఆయన మన ఇండియన్‌.కానీ అయన జీవితకాలంలో ఒక్కసారి కూడా శృంగారం చేయలేదట.

శృంగారం వీడియోస్‌ చూసేటప్పుడు అమ్మాయిల ఫోకస్‌ వేరే రకంగా ఉంటుంది. వాళ్ల ఫేస్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ మీద ఉంటుందట.

ఇది కేవలం సోషల్ మీడియా , మాకు దొరికిన సమాచారం ప్రకారం ఇచ్చినది. దీనికి tv9 కు ఎలాంటి సంబంధం లేదు.