ఈ సంగతి మీకు తెలుసా

చల్లని నీటి కంటే వేడి నీరు త్వరగా ఐస్‌గా మారుతుంది

ఈ సంగతి మీకు తెలుసా.

మోనాలిసా చిత్రంలో కనుబొమ్మలుండవు..

ఈ సంగతి మీకు తెలుసా.

చీమలు 12 గంటల్లో 8 నిమిషాలే విశ్రాంతి తీసుకుంటాయి

ఈ సంగతి మీకు తెలుసా.

చంద్రుడు మన తలపై ఉన్నప్పుడు శరీర బరువు సాధారణం కంటే కాస్త తక్కువగా ఉంటుంది

ఈ సంగతి మీకు తెలుసా.

ఒంటెలకు మూడు కనురెప్పలుంటాయి

ఈ సంగతి మీకు తెలుసా.