జబర్దస్త్‌ యాంకర్‌గా రష్మి చాలా  పాపులర్‌

అందం, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ

సోషల్‌ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్‌

 హీరోయిన్‌గానూ  రాణిస్తోన్న రష్మి

ఇంతకీ ఈ అమ్మడు నటించిన తొలి సినిమా ఏంటో తెలుసా.?

 ఉదయ్‌ కిరణ్‌ హీరోగా వచ్చిన హోలీలో రష్మి తొలిసారి నటించింది

2002లో ఈ సినిమా  వచ్చింది

ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిందీ బ్యూటీ