ఈ అందమైన టెంపుల్‌ని గుర్తుపట్టారా..
ఈ అందమైన టెంపుల్‌ని గుర్తుపట్టారా..
హైదరాబాద్‌లోని సందర్శనాత్మక ప్రాంతాల్లో ఈ ఆలయం ఒకటి. తెల్లరాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ అందమైన టెంపుల్‌ని గుర్తుపట్టారా..
నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు దశాబ్దం పట్టింది. ఈ ఆలయం హుస్సేన్‌సాగర్‌కి సమీపంలో కొండపై ఉంటుంది.
ఈ అందమైన టెంపుల్‌ని గుర్తుపట్టారా..
భాగ్యనగరానికి వచ్చిన వారు దాదాపు ఈ టెంపుల్ చూడకుండా వెళ్లేందుకు ఇష్టపడరు.
ఈ అందమైన టెంపుల్‌ని గుర్తుపట్టారా..
ఈ టెంపుల్ పేరేంటో తెలిస్తే కామెంట్ చెయ్యండి..