పెళ్లి సందD సినిమాతో తెలుగులో పరిచయమైంది శ్రీలీల
ధమాకాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీలీల
సీనియర్ హీరో జోడీగాను మెప్పించిందని ప్రశంసలు
అమ్మడి కోసం టాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారు
నలుగురు యంగ్ హీరోల జోడీగా నటిస్తోన్న శ్రీలీల
మరో క్రేజీ ఆఫర్ అందుకున్న ముద్దుగుమ్మ
పవన్ సినిమా కోసం సుజిత్ ఎంపిక చేశాడని టాక్