సవ్య సాచి చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్
మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరో వంటి సినిమాల్లో నటించింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నాడు.
పవన్ -క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు
ఈ సినిమాలో యువ రాణి పాత్రలో కనిపించనుంది.
మరోపక్క తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటిస్తోంది
అగర్వాల్ తన పెదాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ ట్రోల్స్.
ఆమె తన పెదాలు ఫోకస్ అయ్యేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది