షుగర్ ఉన్నవాళ్లు వదయం టిఫిన్ లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు చిరుధాన్యాలు, చేపలు ఉండేలా చూసుకోండి
ఇడ్లిలో క్యారెట్ లేదా బీట్ రూట్ ఉండేలా చూసుకోండి.
మినప గారెలకు బదులుగా రకరకాల పప్పులు కలిపి వడలు చేసుకోండి.
అందులో క్యారెట్, పాలకూర వేస్తే బాగుంటుంది.
పూరీలా ప్లేస్ లో మెంతికూర వేసుకుని చపాతి చేసుకోండి. గుడ్డుతో పాటు బ్రౌన్ బ్రెడ్ కలిపి తినండి.