వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది

ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది.

రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడానికి సరైన ఆహారంతోపాటు, తగినంత నీరు కూడా తాగాలి

పిండి పదార్ధాలులేని కూరగాయలను ఎంచుకోవాలి

ఎక్కవగా పాల ఉత్పత్తులను తీసుకోవాలి

అన్ని రకాల పప్పులు, గుడ్లు, చేపలు, కూరగాయాలు తినొచ్చు. ఐతే మితంగానే తినాలి సుమా..