డయాబెటిస్ వ్యాధి బాధితులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి.
అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని పండ్ల రసాలను తీసుకోకూడదు. వీటిని తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది.
చెరకు రసం, దానిమ్మ రసం, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ మొదలైన వాటిని డయాబెటిస్ బాధితులు తీసుకోకూడదు.
ఈ జ్యూస్‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే పొరపాటున కూడా ఈ పండ్ల రసాన్ని తీసుకోకూడదు.
మధుమేహ రోగులు కూరగాయల రసాన్ని తీసుకోవచ్చు. పాలకూర, దోసకాయ, బ్రోకలీ మొదలైన వాటి జ్యూస్ తాగవచ్చు.
అందుకే షుగర్ పేషంట్స్ ఎప్పుడూ కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.